NTPC Green Energy Limited Engineer and Executive Recruitment (NTPC ఇంజనీర్ మరియు ఎగ్జిక్యుటివ్ నోటిఫికేషన్)

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి ఇంజనీరింగ్ మరియు ఎగ్జిక్యుటివ్ 63 ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన వివరాలను ఆధారంగా అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. ఇంజనీర్ (సివిల్) : 20
  2. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) : 29
  3. ఇంజనీర్ (మెకానికల్) : 9
  4. ఎగ్జిక్యుటివ్ (HR) : 1
  5. ఇంజనీరింగ్ (CDM) : 1
  6. ఎగ్జిక్యుటివ్ (ఫైనాన్స్) : 1
  7. ఇంజనీర్ (IT) : 1
  8. ఎగ్జిక్యుటివ్ (CC) : 1

 మొత్తం ఖాళీలు : 63

విద్య అర్హతలు

ఇంజనీర్ (సివిల్) : B.Tech సివిల్ ఇంజనీరింగ్ నందు 60% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఇంజనీర్ (ఎలక్ట్రికల్) : B.Tech ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నందు 60% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఇంజనీర్ (మెకానికల్) : B.Tech మెకానికల్ ఇంజనీరింగ్ నందు 60% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఎగ్జిక్యుటివ్ (HR) : డిగ్రీ తో పాటుగా PG లో హ్యూమన్ రిసోర్సెస్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మనేజ్మేంట్/ మాస్టర్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఇంజనీరింగ్ (CDM) : డిగ్రీ/ ఇంజనీరింగ్ నందు ఎన్విరాన్మెంట్ సైన్స్/ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్/ ఎన్విరాన్మెంట్ మనేజ్మేంట్ లలో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఎగ్జిక్యుటివ్ (ఫైనాన్స్) : CA/ CMA నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఇంజనీర్ (IT) : B.Tech/ డిగ్రీ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ నందు 60% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఎగ్జిక్యుటివ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) : PG లో జర్నలిజం/ అడ్వార్టాజ్మెంట్ మరియు పబ్లిక్ రిలేషన్స్/ మాస్ కమ్యూనికేషన్ నందు 60% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 21-03-2024

చివరి తేది : 13-04-2024

వయసు నిబంధనలు

కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 30 సం”లు వయసు సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము వివరాలు

జనరల్/ OBC/ EWS అభ్యర్ధులకు 500/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. SC/ ST/ PwBD/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.