Navodaya Non Teaching Recruitment 2024 (నవోదయ నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్)

నవోదయ విద్యాలయ సమితి (NVS) నుండి నాన్- టీచింగ్ 1377 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింద వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. మహిళా స్టాఫ్ నర్స్ : 121
  2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 5
  3. ఆడిట్ అసిస్టెంట్ : 12
  4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ : 4
  5. లేగెల్ అసిస్టెంట్ : 1
  6. స్తేనోగ్రఫర్ : 23
  7. కంప్యూటర్ ఆపరేటర్ : 2
  8. కేటరింగ్ సూపర్వేజర్ : 78
  9. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ : 381
  10. ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్ : 128
  11. ల్యాబ్ అటెండెంట్ : 161
  12. మెస్ హేల్పెర్ : 442
  13. మల్టీ టస్కింగ్ : 19

మొత్తం ఖాళీలు : 1377

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 22-03-2024

చివరి తేది : 30-04-2024

అప్లికేషను ఫారం నందు తప్పిదాలను సరిచేసుకోవడానికి కేటాయించిన తేదిలు : 02-05-2024 నుండి 04-05-2024 వరకు

విద్య అర్హతలు

  1. మహిళా స్టాఫ్ నర్స్ : B.Sc నర్సింగ్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : డిగ్రీ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  3. ఆడిట్ అసిస్టెంట్ : B.Com నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ : మాస్టర్స్ హిందీ మరియు ఇంగ్లీష్ మాట్లాడటం, వ్రాయడం, చదవటం వచ్చి ఉండవలెను.
  5. లేగెల్ అసిస్టెంట్ : లా-డిగ్రీ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  6. స్తేనోగ్రఫర్ : ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  7. కంప్యూటర్ ఆపరేటర్ : B.Sc కంప్యూటర్ సైన్స్/ B.Tech కంప్యూటర్ సైన్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  8. కేటరింగ్ సూపర్వేజర్ : హోటల్ మనేజ్మేంట్ లో డిగ్రీ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  9. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  10. ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్ : 10వ తరగతితో పాటు ITI ఎలక్ట్రీషియన్/ వైర్ మాన్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  11. ల్యాబ్ అటెండెంట్ : డిప్లొమా లాబరేటరీ టెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ నందు సైన్స్ సబ్జెక్టు గ్రూప్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  12. మెస్ హేల్పెర్ : 10వ తరగతి లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. మరియు 5 సం”లు ప్రభుత్వ పాటశాల నందు వంట చేసిన అనుబవం కలిగి ఉండవలెను.
  13. మల్టీ టస్కింగ్ : 10వ తరగతి లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

కనీస వయసు 18, గరిష్ట వయసు పోస్టుల ఆధారంగా మార్పులు కలవు కావున దీనికి సంబధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ ని PDF రూపములో క్రింద పొందుపరచాడము జరిగింది పరిశీలించగలరు.

దరఖాస్తు రుసుము

మహిళా స్టాఫ్ నర్స్ పోస్టుకు జనరల్/ EWS/ OBC అభ్యర్ధులకు 1500/- రూపాయలు, SC/ ST/ PwBD అభ్యర్ధులకు 500/- రూపాయలు మరియు ఇతర మొత్తం పోస్టులకు జనరల్/ EWS/ OBC అభ్యర్ధులకు 1000/- రూపాయలు, SC/ ST/ PwBD అభ్యర్ధులకు 500/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.