UPSC Medical Officer Recruitment 2024 (UPSC మెడికల్ ఆఫీసర్ నోటిఫికేషన్)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 827 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత కలిగిన అభ్యర్ధులు క్రింది నోటిఫికేషన్ వివరాలను జగ్రతంగా పరిశిలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  • మెడికల్ ఆఫీసర్ : 163
  • అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ : 450
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 14
  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ – 2 : 200
  • మొత్తం ఖాళీలు : 827

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ MBBS నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. భారత మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండవలెను.

వయసు నిబంధనలు

తేది 01-08-2024 రోజు వరకు అభ్యర్ధి యొక్క వయసు 32 సం”లు మించకుండా ఉండవలెను. అనగా 02-08-2024 తేది తరువాత జన్మించిన అభ్యర్ధులు మాత్రమే ఇట్టి పోస్ట్ అప్లై చేసుకోవడానికి అర్హులు. మెడికల్ ఆఫీస్ పోస్టు అప్లై చేసుకోవడానికి గరిష్ట వయసు 35 సం”లు ఉండవలెను. వయసు సడలింపులు ప్రభుత్వ నిభంధనల ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC/ EWS అభ్యర్ధులకు 200/- దరఖాస్తు రుసుము కలదు. ST/ SC/ PwBD/ మహిళల అభ్యర్దులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.