RRB South East Central Railway Apprentice Apply Online (అప్రెంటిస్ నోటిఫికేషన్)

RRB సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్ 1113 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అబ్యార్ధులు క్రింద వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

DRM ఆఫీస్, రాయిపూర్ డివిజన్

  1. వేల్దర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) : 161
  2. టర్నర్ : 54
  3. ఫిట్టర్ : 207
  4. ఎలక్ట్రీషియన్ : 212
  5. స్టెనో గ్రఫేర్ (ఇంగ్లీష్) : 15
  6. స్టెనో గ్రఫేర్ (హిందీ) : 8
  7. ప్రోగ్రెస్ అసిస్టెంట్ : 10
  8. హెల్త్ అండ్ సానిటరీ ఇన్స్పెక్టర్ : 25
  9. మషినిస్ట్ : 15
  10. మెకానిక్ డీజిల్ : 81
  11. మెకానిక్ అండ్ ఎయిర్ కాండిటినేర్ : 21
  12. మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ : 35

మొత్తం ఖాళీలు : 844

వాగన్ రిపేర్ షాప్, రాయిపూర్

  1. ఫిట్టర్ : 110
  2. వేల్దర్ : 110
  3. మషినిస్ట్ : 15
  4. టర్నర్ : 14
  5. ఎలక్ట్రీషియన్ : 14
  6. స్టెనో గ్రఫేర్ (ఇంగ్లీష్) : 1
  7. స్టెనో గ్రఫేర్ (హిందీ) : 1
  8. ప్రోగ్రెస్ అసిస్టెంట్ : 4

మొత్తం ఖాళీలు : 269

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 02-04-2024

చివరి తేది : 01-05-2024

10వ తరగతి/ ఇంటర్మీడియట్ (10+2) లేదా సమానమైన విద్య నందు 50% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. వీటితో పాటుగా కచ్చితంగా అభ్యర్ధులు ITIలో పోస్టుకు సంబధించిన కోర్సు నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

తేది 02-04-2024 రోజు వరకు  కనీస వయసు 15 సం”లు, గరిష్ట వయసు 24 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ST అభ్యర్ధులకు 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”లు వయసు సడలింపులు వర్తిస్తాయి.

జనరల్ అభ్యర్ధులు 02-04-2000 నుండి 02-04-2009 మధ్య కాలములో జన్మించి ఉండవలెను.

OBC అభ్యర్ధులు 02-04-1997 నుండి 02-04-2009 మధ్య కాలములో జన్మించి ఉండవలెను.

SC/ ST అభ్యర్ధులు 02-04-1995 నుండి 02-04-2009 మధ్య కాలములో జన్మించి ఉండవలెను.

PwBD అభ్యర్ధులు 02-04-1990 నుండి 02-04-2009 మధ్య కాలములో జన్మించి ఉండవలెను.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.