APPSC Forest Department Recruitment 2024 (ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్కమిషన్ (APPSC) నుండి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 37 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

జోన్ – I : 8

జోన్ – II : 11

జోన్ – III : 10

జోన్ – IV : 8

మొత్తం ఖాళీలు : 37

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 15-04-2024

చివరి తేది : 05-05-2024

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

శరీర ధారుడ్య పరీక్షలు

పురుషులు

163 సెం.మీ. కంటే తక్కువ ఉండకుడదు.

ఛాతి 79 సెం.మీ. ఉండాలి. శ్వాస తీసుకున్నపుడు 5 సెం.మీ విస్తరించావలెను.

4 గంటలలో 25 కిలోమీటర్ల దురాన్ని పూర్తి చెయ్యాలి.

మహిళలు

150 సెం.మీ. కంటే తక్కువ ఉండకుడదు.

ఛాతి 74 సెం.మీ. ఉండాలి. శ్వాస తీసుకున్నపుడు 5 సెం.మీ విస్తరించావలెను.

4 గంటలలో 16 కిలోమీటర్ల దురాన్ని పూర్తి చెయ్యాలి.

కొండ లేదా అటవీ ప్రాంతాలకు చెందిన ST అభ్యర్ధుల కనీస ఎత్తు

పురుషులు : 152 cm

మహిళలు : 145 cm

దరఖాస్తు రుసుము వివరాలు

అన్ని వర్గాల అభ్యర్ధులకు 250/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు.

వయసు నిబంధనలు

కనీస వయసు 18 సం”లు గరిష్ట వయసు 30 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

BC/ EWS/ SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, NCC అభ్యర్ధులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపులు వర్తిస్తాయి.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.