ISRO NRSC Recruitment (ISRO నుండి నోటిఫికేషన్ విడుదల అయినది)

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గానిజషణ్ (ISRO) 71 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. క్రింద నోటిఫికేషన్ వివరాలు తెలియ చెయ్యడం జరిగింది అర్హత కలిగిన అభ్యర్ధులు పూర్తి వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. RS10 – RS16 : 20
  2. PS02 : 6
  3. PSB01 : 4
  4. PA03 : 2
  5. PA201 : 12
  6. JRF13 – JRF24 : 27

మొత్తం ఖాళీలు : 71

విద్య అర్హతలు

  • RS10 : M.Sc జియాలజి (B.Sc ఫిజిక్స్/ మాథెమాటిక్స్/ జియాలజి)
  • RS11 : M.E/ M.టెక్ జియోఇంఫోర్మటిక్స్ (B. టెక్ లో ఏదైనా బ్రాంచ్)
  • RS12 : M.E/ M.టెక్ జియోఇంఫోర్మటిక్స్ (B.టెక్ లో సివిల్ ఇంజనీరింగ్/ అగ్రికల్చరల్)
  • RS13 : M.E/ M.టెక్ జియోఇంఫోర్మటిక్స్ (B.టెక్ లో కంప్యూటర్ సైన్సు)
  • RS14 : M.E/ M.టెక్ జియోఇంఫోర్మటిక్స్ (B.Sc అగ్రికల్చర్/ ఫారెస్ట్రి/ హార్టికల్చర్ (4 సం”ల డిగ్రీ కోర్స్))
  • RS15 : M.Sc బోటనీ/ ఫారెస్ట్రి/ ఇకోలోజి (B.Sc లో ఏదైనా సబ్జెక్టు)
  • RS16 : M.E/ M.టెక్ సివిల్ ఇంజనీరింగ్ (B.టెక్ లో సివిల్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
  • PS02 : M.E/ M.టెక్ జియోఇంఫోర్మటిక్స్ (B.టెక్ లో కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్)
  • PSB01 : B.టెక్ లో కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్
  • PA03 : M.Sc రిమోట్ సెన్సింగ్ (B.Sc లో ఏదైనా సబ్జెక్టు)
  • PA201 : B.టెక్ లో కంప్యూటర్ సైన్సు
  • JRF13 : M.E/ M.టెక్ సివిల్ ఇంజనీరింగ్ (B.టెక్ లో సివిల్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
  • JRF14 : M.E/ M. టెక్ రిమోట్ సెన్సింగ్ (B.Sc లో అగ్రికల్చర్ 4 సం”ల కోర్సు)
  • JRF15 : M.Sc ఓషన్యోగ్రాఫి (B.Sc లో ఫిజిక్స్/ మాథెమాటిక్స్)
  • JRF16 : M.E/ M.టెక్ సివిల్ ఇంజనీరింగ్ (B.టెక్ లో సివిల్/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)
  • JRF17 : M.E/ M.టెక్ అట్మస్పేరిక్ (B.టెక్ లో ఏదైనా బ్రాంచ్)
  • JRF18 : M.Sc అట్మస్పేరిక్/ మేటెయోరోలోజి (B.Sc లో ఫిజిక్స్ మరియు మాథెమాటిక్స్)
  • JRF19 : M.Sc ఆగ్రోమేటెయోరోలోజి (B.Sc లో అగ్రికల్చర్ 4 సం”ల కోర్సు)
  • JRF20 : M.E/ M. టెక్ అట్మస్పేరిక్ సైన్స్ (B.టెక్ లో ఏదైనా బ్రాంచ్)
  • JRF21 : M.Sc క్లైమేట్ సైన్స్/ ఫిజిక్స్/ అట్మస్పేరిక్ సైన్స్ (B.Sc లో ఫిజిక్స్ మరియు మాథెమాటిక్స్)
  • JRF22 : M.Sc ఫిజిక్స్/ మేటెయోరోలోజి/ అట్మస్పేరిక్ సైన్స్ (B.Sc లో ఫిజిక్స్ మరియు మాథెమాటిక్స్)
  • JRF23 : M.Sc ఫిజిక్స్/ మేటెయోరోలోజి/ అట్మస్పేరిక్ సైన్స్ (B.Sc లో ఫిజిక్స్ మరియు మాథెమాటిక్స్)
  • JRF24 : M.E/ M.టెక్ అట్మస్పేరిక్ సైన్స్/ కెమికల్ ఇంజనీరింగ్ (B.టెక్ లో ఏదైనా బ్రాంచ్)

వయసు నిబంధనలు

కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 35 సం”లు పోస్టు ఆధారంగా గరిష్ట వయసులలో మార్పులు కలవు కావున పూర్తి వివరాలకోసం క్రింద నోటిఫికేషన్ PDF రూపములో పొందుపరచాడము జరిగింది పరిశీలించగలరు.

వయసు సడలింపు వివరాలు
OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”ల వయసు సడలింపులు వర్తిస్తాయి.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.