SSC Junior Engineer (జూనియర్ ఇంజనీరింగ్)

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి జూనియర్ ఇంజనీర్ 968 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ (పురుషులు మాత్రమే) : 475
  2. భాహ్మపుత్ర బోర్డు మినిస్ట్రీ అఫ్ జల శక్తి : 2
  3. సెంట్రల్ వాటర్ కమిషన్ : 132
  4. సెంట్రల్ పబ్లిక్ వర్క్ : 338
  5. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ : 5
  6. DGQA – NAVAL, మినిస్ట్రీ అఫ్ డిఫెన్సు : 6
  7. ఫరక్క బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీఅఫ్ జల శక్తి : 4
  8. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (NTRO) : 6

మొత్తం ఖాళీలు : 968

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 28-03-2024

చివరి తేది : 18-04-2024

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 19-04-2024

దరఖాస్తు ఫారంలోని తప్పిదాలను సరిచేసుకోవడానికి కేటాయించిన తేదీలు : 22-04-2024 నుండి 23-04-2024 వరకు

ఆన్లైన్ టెస్ట్ (పేపర్ – 1) : 04-06-2024 నుండి 06-06-2024 వరకు

ఆన్లైన్ టెస్ట్ (పేపర్ – 2) : ఇంకా తేది తెలియజేయలేదు.

విద్య అర్హతలు

  1. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజషన్ : సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ నందు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండవలెను.
  2. భాహ్మపుత్ర బోర్డు మినిస్ట్రీ అఫ్ జల శక్తి : సివిల్ ఇంజనీరింగ్ మూడు సం”ల డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను.
  3. సెంట్రల్ వాటర్ కమిషన్ : సివిల్ లేదా మెకానికల్ లో డిగ్రీ/ డిప్లొమా/ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండవలెను.
  4. సెంట్రల్ పబ్లిక్ వర్క్ : ఎలక్ట్రికల్/ సివిల్/ మెకానికల్ నందు మూడు సం”ల డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  5. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ : ఎలక్ట్రికల్/ సివిల్ నందు మూడు సం”ల డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  6. DGQA – NAVAL, మినిస్ట్రీ అఫ్ డిఫెన్సు : ఎలక్ట్రికల్/ మెకానికల్ నందు డిప్లొమా/ ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  7. ఫరక్క బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీఅఫ్ జల శక్తి : ఎలక్ట్రికల్/ సివిల్ నందు డిప్లొమా/ ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  8. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (NTRO) : సివిల్ నందు డిప్లొమా ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

తేది 01-08-2024 రోజు వరకు కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు డిప్లొమా అభ్యర్ధులకు 30 సం”లు, ఇంజనీరింగ్ అభ్యర్ధులకు 32 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, PwBD అభ్యర్ధులకు జనరల్/ EWS 10 స”లు, OBC 13 సం”లు, SC/ ST 15 సం”ల వయసు సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 100/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. SC/ ST/ మాజీ సైనుకులు/ PwBD/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.