DRDO Graduate Apprentice (గ్రాడ్యుయేట్లు అప్రెంటిస్)

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) నుండి 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్)

  1. మెకానికల్ : 30
  2. ఏరోనాటికల్ : 15
  3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలికాం ఇంజనీరింగ్ : 10
  4. కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ ఇంజనీరింగ్ : 15
  5. మెటలర్జీ/ మెటీరియల్ సైన్స్ : 4
  6. సివిల్ ఇంజనీరింగ్ : 1

మొత్తం : 75

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్-ఇంజనీరింగ్)

B.Com : 10

B.Sc : 5

B.A : 5

B.C.A : 5

B.B.A : 5

మొత్తం : 30

ITI అప్రెంటిస్

  1. మషినిస్ట్ : 3
  2. ఫిట్టర్ : 4
  3. టర్నర్ : 3
  4. ఎలక్ట్రీషియన్ : 3
  5. వేల్దర్ : 2
  6. షీట్ మెటల్ వర్కర్ : 2
  7. కంప్యూటర్ ఆపరేటర్ : 8

మొత్తం : 25

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 21-03-2024

చివరి తేది : 09-04-2024

మొదటి షార్ట్ లిస్టు ఇంటర్వ్యూ తేది : 23-04-2024

ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల తేది : 16-05-2024

అప్రెంటిస్ గా జాయిన్ అవ్వడానికి తేది : 27-05-2024

విద్య అర్హతలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్) :  ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్-ఇంజనీరింగ్) : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత డిగ్రీ కోర్సు నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ITI అప్రెంటిస్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి సంబంధిత ITI కోర్సు నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

తేది : 09-04-2024 రోజు వరకు కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 27 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”ల వయసు సడలింపులు వర్తిస్తాయి.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.