upsc specialist grade 3 scientists and other posts notification

UPSC నుండి 147 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ కి సంబంధిచిన పూర్తి వివరాలను క్రింద తెలియ చెయ్యడం జరిగింది పరిశీలించగలరు.

ఖాళీల వివరాలు

  1. సైంటిస్ట్ (మెకానికల్) : 1
  2. అంత్రోపోలోజిస్ట్ (ఫిసికల్ అంత్రోపోలోజి డివిజన్) : 1
  3. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనేస్తియలాజి) : 48
  4. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియోవాస్కులర్ అండ్ తోరసిక్ సర్జరీ) : 5
  5. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నుయోనటలజి) : 19
  6. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోరోలాజి) : 26
  7. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అబ్స్టేట్రిక్స్ అండ్ జినేకలోజి) : 20
  8. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిసికల్ అండ్ రీహాబిలిటేషన్) : 5
  9. అసిస్టెంట్ ఎక్ష్కుటివ్ ఇంజనీర్ : 4
  10. సైంటిస్ట్ (సివిల్ ఇంజనీరింగ్) : 8
  11. సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్) : 3
  12. అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) : 7

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 23-03-2024

చివరి తేది : 11-04-2024

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC/ EWS అభ్యర్ధులకు 25/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. SC/ ST/ PwBD/ మహిళా అభ్యర్ధలకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

విద్య అర్హతలు

  1. సైంటిస్ట్ (మెకానికల్) : ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.
  2. అంత్రోపోలోజిస్ట్ (ఫిసికల్ అంత్రోపోలోజి డివిజన్) : అంత్రోపోలోజి లో మాస్టర్స్ డిగ్రీ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.
  3. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనేస్తియలాజి) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  4. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియోవాస్కులర్ అండ్ తోరసిక్ సర్జరీ) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  5. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నుయోనటలజి) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  6. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోరోలాజి) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  7. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అబ్స్టేట్రిక్స్ అండ్ జినేకలోజి) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  8. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిసికల్ అండ్ రీహాబిలిటేషన్) : MBBS నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను. భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు అయ్యి ఉండవలెను.
  9. అసిస్టెంట్ ఎక్ష్కుటివ్ ఇంజనీర్ : మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.
  10. సైంటిస్ట్ (సివిల్ ఇంజనీరింగ్) : సివిల్ ఇంజనీరింగ్ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.
  11. సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్) : ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.
  12. అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) : మెకానికల్/ ఎలేక్రోనిక్స్/ కెమికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్/ సివిల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నందు ఉతిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

నోటిఫికేషన్ విడుదల అయ్యే తేది వరకు కనీస వయసు 20 సం”లు, గరిష్ట వయసు 38 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

OBC అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”లు, కేంద్ర ప్రభుత్వం లో పని చేయు అభ్యర్ధులకు 3 సం”లు వయసు సడలింపులు వర్తిస్తాయి.  

 

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.