APPSC Analyst Grade 2 (APPSC అనలిస్ట్ గ్రేడ్ – 2 రిక్రూట్మెంట్)

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి అనలిస్ట్ గ్రేడ్ – 2 ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 18 ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి గల వారు క్రింద తెలియచేసిన వివరాల ఆధారంగా అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను ప్రారంబమైన తేది : 19-03-2024

చివరి తేది : 08-04-2024

వయసు నిబంధనలు

01-07-2024 తేది నాటికీ కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 42 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

SC/ ST/ OBC/ EWS 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”లు, మాజీ సైనికులకు మరియు NCC అభ్యర్ధులకు 3 సం”లు వయసు సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

అన్ని వర్గాల అభ్యర్ధులకు 250/- రూపాయల పరీక్ష రుసుము కలదు. ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

విద్య అర్హతలు

 ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. కెమిస్ట్రీ/ బయో- కెమిస్ట్రీ, బయాలజీ/ ఎన్విరాన్మెంటల్ సైన్సు లలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

క్యాగిరి ఆధారంగా ఖాళీల వివరాలు

  • OC : 7
  • EWS : 2
  • SC : 2
  • ST : 1
  • BC-A : 2
  • BC-B : 1
  • BC-C : 1
  • BC-D : 1
  • BC-E : 1

మొత్తం ఖాళీలు : 18

రిజర్వేషన్, ఖాళీల వివరాలు, సిలబస్, నోటిఫికేషన్ కి సంబధించిన పూర్తి విషయాలు క్రింద నోటిఫికేషన్ లో పూర్తి విషయాలను తెలియజెయ్యడం జరిగింది పరిశీలించగలరు.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.