SPMCIL Supervisor, Jr Office Assistant & Other Recruitment 2024

భారత ప్రభుత్వ నోట్ల ముద్రణ సంస్థ అయినటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిన్టింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నుండి ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఆసక్తి గల అభ్యర్ధులు క్రింది వివరాల ఆధారంగా అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. సుపర్వేజర్ (ప్రింటింగ్) : 2
  2. సుపర్వేజర్ (టెక్ కంట్రోల్) : 5
  3. సుపర్వేజర్ (OL) : 1
  4. జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ : 12
  5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్) : 68
  6. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) : 3
  7. జూనియర్ టెక్నీషియన్ (వేల్దర్) : 1
  8. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్) : 3
  9. ఫైర్-మాన్ : 1

మొత్తం ఖాళీలు : 96

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 15-03-2024

చివరి తేది : 15-04-2024

ఆన్లైన్ పరీక్ష తేది : మే/ జూన్ 2024

వయసు నిబంధనలు

15-04-2024 తేది వరకు కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 30 సం”లు ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC అభ్యర్ధులకు 3 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, వితంతు/ విడాకులు పొందిన మహిళలకు గరిష్ట వయసు జనరల్/ EWS/ OBC అభ్యర్దులకు 35 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 40 సం”ల వరకు అప్లై చేసుకోవడానికి వయసు సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

జనరల్/ EWS/ OBC అభ్యర్ధులకు 600/- రూ”లు, SC/ ST అభ్యర్ధులకు 200/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు.

విద్య అర్హతలు

సుపర్వేజర్ (ప్రింటింగ్) : ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

సుపర్వేజర్ (టెక్ కంట్రోల్) : మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్సు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

సుపర్వేజర్ (OL) : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను మరియు హిందీ మరియు ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చి ఉండవలెను.

జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో 55% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను మరియు కంప్యూటర్ పరిజ్ఞానము ఉండవలెను.

జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్) : ప్రింటింగ్ టెక్నాలజీలో ITI లేదా డిప్లొమా ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) : ITI ఫిట్టర్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

జూనియర్ టెక్నీషియన్ (వేల్దర్) : ITI వేల్దర్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్) : ITI ఎలక్ట్రానిక్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఫైర్-మాన్ : 10th లేదా సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. కనీస ఎత్తు 5.5 (165సెం.మీ.), ఛాతి 79 సెం.మీ. శ్వాస తీసుకున్నపుడు 5 సెం.మీ విస్తరించావలెను.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.