BSF SI ASI Constable Recruitment (BSF నుండి నోటిఫికేషన్ విడుదల అయినది)

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (BSF) నుండి SI, అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్, కానిస్టేబుల్,  అసిస్టెంట్ రేడియో మెకానిక్ మొదలగు ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియచేసిన నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ (ASI) : 8

అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ASI) : 11

కానిస్టేబుల్ (స్టోర్ మాన్) : 22

కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) : 13

కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) : 14

కానిస్టేబుల్ (లైన్ మాన్) : 9

SI (ఎలక్ట్రికల్) : 9

SI (వర్కర్) : 13

HC (ప్లంబర్) : 1

HC (కార్పెంటర్) : 1

మొత్తం ఖాళీలు : 82

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 09-03-2024

చివరి తేది : 15-04-2024

విద్య అర్హతలు

అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ (ASI) : మూడు సం”లు మెకానికల్ డిప్లొమా నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ASI) : టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

కానిస్టేబుల్ (స్టోర్ మాన్) : 10th లేదా దానికి సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) : 10th లేదా దానికి సమానమైన విద్య మరియు సంబంధిత ITI కోర్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) : 10th లేదా దానికి సమానమైన విద్య మరియు డీజిల్/ మోటార్ మెకానిక్ ITI కోర్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

కానిస్టేబుల్ (లైన్ మాన్) : 10th లేదా దానికి సమానమైన విద్య మరియు లైన్ మాన్/ ఎలక్ట్రీషియన్/ వైర్ మాన్ ITI కోర్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

SI (ఎలక్ట్రికల్) : ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

SI (వర్కర్) : సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

HC (ప్లంబర్), HC (కార్పెంటర్) : 10th లేదా దానికి సమానమైన విద్య మరియు సంబంధిత ITI కోర్స్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 28 సం”లు మించకుండా ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC అభ్యర్ధులకు 3 సం”లు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయసు జనరల్ అభ్యర్ధులకు 40 సం”లు, OBC అభ్యర్ధులకు 43 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 45 సం”లు. వితంతు లేదా విడాకులు తీసుకున్న మహిళలు జనరల్ అభ్యర్ధులకు 35 సం”లు, OBC అభ్యర్దులకు 38 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 40 సం”ల (మరల వివాహం చేసుకున్న మహిళలు ఇట్టి వయసు సడలింపునకు అర్హులు కాదు) గరిష్ట వయసు వరకు అప్లై చేసుకొనే వెసులుబాటు కల్పించడం జరిగింది.

శరీర ధారుడ్య పరిక్షలు

పురుషులు : ఎత్తు 165 సెం.మీ. (ST అభ్యర్ధులకు 5 సెం.మీ. సడలింపు), ఛాతి 80 సెం. మీ. ( శ్వాస తిసుకున్నపుడు 5 సెం.మీ విస్తరించావలెను)

మహిళలు : ఎత్తు 150 సెం. మీ. ఉండవలెను.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 100/- రూపాయలు, SC/ ST/ మహిళా అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.