Indian Bank Manager Recruitment (ఇండియన్ బ్యాంకు నుండి నోటిఫికేషన్ విడుదల అయింది)

ఇండియన్ బ్యాంకు నుండి 146 ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులై, ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 12-03-2024

చివరి తేది : 01-04-2024

ఖాళీల వివరాలు

  1. చీఫ్ మేనేజర్ (క్రెడిట్) : 10

  2. సీనియర్ మేనేజర్ (క్రెడిట్) : 10

  3. అసిస్టెంట్ మేనేజర్ (బిజినెస్) : 30

  4. అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ) : 11

  5. చీఫ్ మేనేజర్ (MSME) : 5

  6. సీనియర్ మేనేజర్ (MSME) : 10

  7. మేనేజర్ (MSME) : 10

  8. చీఫ్ మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్) : 1

  9. సీనియర్ మేనేజర్ (SEO అండ్ వెబ్సైటు స్పెషలిస్ట్) : 1

  10. సీనియర్ మేనేజర్ (సోషల్ మీడియా స్పెషలిస్ట్) : 1

  11. సీనియర్ మేనేజర్ (క్రియేటివ్ ఎక్స్పర్ట్) : 1

  12. సీనియర్ మేనేజర్ (ఫొరెక్ష్/ ట్రేడ్/ ఫైనాన్సు) : 5

  13. మేనేజర్ (ఫొరెక్ష్/ ట్రేడ్/ ఫైనాన్సు) : 5

  14. చీఫ్ మేనేజర్ (ట్రెజరీ డీలర్) : 1

  15. మేనేజర్ (ట్రేడింగ్/ అర్బిట్రేజ్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్స్) :1

  16. మేనేజర్ (ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంకు) : 1

  17. మేనేజర్ (ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంకు క్రాస్ కరెన్సీ) : 1

  18. సీనియర్ మేనేజర్ (ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంకు క్రాస్ కరెన్సీ) : 1

  19. సీనియర్ మేనేజర్ (ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంకు) : 1

  20. సీనియర్ మేనేజర్ (ట్రేడింగ్) : 1

  21. సీనియర్ మేనేజర్ (ఈక్విటీ డీలర్) : 1

  22. సీనియర్ మేనేజర్ (OIS డీలర్) : 1

  23. మేనేజర్ (ఈక్విటీ డీలర్) : 1

  24. మేనేజర్ (NSLR డీలర్) : 1

  25. చీఫ్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్సెక్యూరిటీ) : 1

  26. సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) : 3

  27. మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) : 3

  28. చీఫ్ మేనేజర్ (క్లోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్) : 2

  29. చీఫ్ మేనేజర్ (DBA) : 2

  30. చీఫ్ మేనేజర్ (API డెవలప్మెంట్) : 1

  31. సీనియర్ మేనేజర్ (కుబెర్నేటేస్ స్పెషలిస్ట్) : 2

  32. సీనియర్ మేనేజర్ (వెబ్ లాజిక్ అడ్మినిస్ట్రేటర్ ) : 1

  33. సీనియర్ మేనేజర్ (API డెవలపర్) : 2

  34. మేనేజర్ (DBA) : 3

  35. మేనేజర్ (నెట్వర్క్) : 1

  36. మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) : 1

  37. చీఫ్ మేనేజర్ (మోడల్ వలిడటార్) : 1

  38. సీనియర్ మేనేజర్ (IRRBB) : 1

  39. సీనియర్ మేనేజర్ (మోడల్ వలిడటార్) : 1

  40. సీనియర్ మేనేజర్ (డేటా అనలిస్ట్) : 1

  41. మేనేజర్ (IRRBB) : 1

  42. మేనేజర్ (క్లైమేట్ రిస్క్) : 1

  43. చీఫ్ మేనేజర్ (IT రిస్క్) : 1

  44. చీఫ్ మేనేజర్ (EFRM అనలిస్ట్) : 1

  45. సీనియర్ మేనేజర్ (IT రిస్క్) : 1

  46. సీనియర్ మేనేజర్ (EFRM అనలిస్ట్) : 1

  47. మేనేజర్ (IT రిస్క్) : 1

  48. మేనేజర్ (EFRM అనలిస్ట్) : 1

  49. మేనేజర్ (FRMC) : 1

మొత్తం ఖాళీలు : 146

వయసు నిబంధనలు

01-01-2024 తేది వరకు కనీస వయసు 21 సం”లు, గరిష్ట వయసు 45 సం”లు ఉండవలెను. ఇట్టి వయసు నిబంధనలు పోస్టు ఆధారంగా మార్పులు ఉన్నాయి. మార్పులకు సంబధించిన పూర్తి వివరాలను క్రింద నోటిఫికేషన్ లో తెలియచేయ్యడం జరిగింది పరిశీలించగలరు. వయసు సడలింపులు ప్రభుత్వ నిబంధలనల ప్రకారం వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBCఅభ్యర్ధులకు 1000/- రూ”, SC/ ST/ PwBD అభ్యర్ధులకు 175/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు.

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా PGతో పాటుగా CA నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. ఇట్టి విద్య అర్హతలు పోస్టు ఆధారంగా మార్పులు ఉన్నాయి. మార్పులకు సంబధించిన పూర్తి వివరాలను క్రింద నోటిఫికేషన్ లో తెలియచేయ్యడం జరిగింది పరిశీలించగలరు.

పరిక్ష కేంద్రాలు (తెలుగు ప్రాంతాలకు చెందినవి) : విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.