CTET 2024

సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నుండి సెంట్రల్ టీచర్ ఎల్బిబిలిటి టెస్ట్ 2024 కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హులు అయిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను ఆధారంగా అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 07-03-2024

చివరి తేది : 02-04-2024

అప్లికేషను ఫారంలోని తప్పులను సరిచేసుకోవడానికి తేదీలు : 08-04-2024 నుండి 12-04-2024 వరకు

పరిక్ష తేది :07-7-2024

దరఖాస్తు రుసుము

క్యాటగిరీ

పేపర్ 1 లేదా పేపర్ 2

పేపర్ 1 మరియు పేపర్ 2

జనరల్/ OBC

రూ” 1000/-

రూ” 1200/-

SC/ ST/ PwBD

రూ” 500/-

రూ” 600/-

 

రుసుము చెల్లించే విధానం

ఆన్లైన్ ద్వార ( Debit card/Credit card / Net Banking ) ద్వార రుసుము చెల్లించాలి . GST ఛార్జ్ లు వర్తిస్తాయి.

పరిక్ష సమయాలు

పరిక్ష తేది

పేపర్

సమయం

వ్యవధి

07-07-2024

పేపర్ 1

ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:00

2:30 గం”

పేపర్ 2

మధ్యాహ్నం 2:00 – సాయత్రం 4:30

2:30 గం”

సిలబస్ (పేపర్ 1)

  • చైల్డ్ డెవలప్మెంట్ – 30 మార్కులు
  • మాథెమాటిక్స్ – 30 మార్కులు
  • ఎన్విరాన్మెంటల్ స్టడీస్ – 30 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 – 30 మార్కులు
  • మొత్తం 150 మార్కులు

సిలబస్ (పేపర్ 2)

  • చైల్డ్ డెవలప్మెంట్ – 30 మార్కులు
  • మాథెమాటిక్స్ లేదా సోషల్ స్టడీస్ – 60 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 – 30 మార్కులు
  • మొత్తం 150 మార్కులు

అప్లికేషను చేసుకునే విధానం, అర్హత వివరాలు, సిలబుస్ పూర్తి వివరాలు, మార్కుల సడలింపులు మొదలైన పూర్తి విషయాలు క్రింద నోటిఫికేషన్ PDF రూపములో పొందుపరచడం జరిగింది పరిశీలించగలరు.