Telangana DSC Notification 2024 (తెలంగాణ DSC నోటిఫికేషన్ విడుదల అయినది)

తెలంగాణ నుండి DSC ఉపాధ్యాయ 11,062 ఖాళీల భర్తికోసం భారి నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హులు అయిన అభ్యర్ధులు క్రింద తెలియ చెయ్యబడిన వివరాలు పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. SGT : 6,508
  2. స్కూల్ అసిస్టెంట్ : 2,629
  3. లాంగ్వేజ్ పండిట్ : 727
  4. PET :182
  5. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ : 1,016

జిల్లా వారిగా ఖాళీల వివరాలు

  1. హైదరాబాద్ : 878
  2. నల్గొండ : 605
  3. నిజామాబాదు : 601
  4. ఖమ్మం : 575
  5. సంగారెడ్డి : 551
  6. కామారెడ్డి : 506
  7. భద్రాద్రి కోతగుడెం : 447
  8. సూర్యాపేట : 386
  9. మహబూబాబాద్ : 381
  10. రంగారెడ్డి : 379
  11. వికారాబాద్ : 359
  12. నిర్మల్ : 342
  13. కుమురంభీం ఆసిఫాబాద్ : 341
  14. జగిత్యాల్ : 334
  15. ఆదిలాబాదు : 324
  16. సిద్దిపేట : 311
  17. మెదక్ : 310
  18. వరంగల్ : 301
  19. మంచిర్యాల : 288
  20. నాగర్కర్నూల్ : 285
  21. నారాయణపేట : 279
  22. యదాద్రి భువనగిరి : 277
  23. కరీంనగర్ : 245
  24. మహబూబ్ నగర్ : 243
  25. జయశంకర్ భుపాలపల్లి : 237
  26. జనగాం : 221
  27. ములుగు : 192
  28. హనుమకొండ : 187
  29. జోగులాంబ గద్వాల్ : 172
  30. వరంగల్ : 152
  31. రాజన్న సిరిసిల్ల : 151
  32. మేడ్చల్ మల్కాజ్గిరి : 109
  33. పెద్దపల్లి : 93

మొత్తం ఖాళీలు : 11,062

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 04-03-2024

చివరి తేది : 20-06-2024

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 02-04-2024

దరఖాస్తు రుసుము

అన్ని వర్గాల అభ్యర్ధులకు 1000/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. ఎవరికీ కూడా రుసుములో సడలింపులు గాని, మినహాయింపు గాని లేదు.

వయస్సు నిబంధనలు

నోటిఫికేషన్ విడుదల అయ్యే తేది వరకు కనీస వయస్సు 18 సం”లు, గరిష్ట వయస్సు 46 సం”లు ఉండవలెను. అనగా తేది 02-07-1977 నుండి 01-07-2005 మధ్య కాలములో జన్మించిన అయ్యి ఉండవలెను.

వయసు సడలింపు వివరాలు

BC/ SC/ ST/ EWS అభ్యర్ధులకు 5 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు అంగవైకల్యం (PwBD) అభ్యర్ధులకు 10 సం”ల వయసు సడలింపులు వర్తిస్తాయి.

విద్య అర్హతలు

SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) ప్రైమరీ టీచర్ : ఇంటర్మీడియట్, D.Ed మరియు TSTET/ APTET, CTET నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) అప్పర్ ప్రైమరీ టీచర్ : డిగ్రీ, B.Ed మరియు TSTET/ APTET, CTET నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

స్కూల్ అసిస్టెంట్ : డిగ్రీ/ PG, B.Ed మరియు TSTET/ APTET/ CTET నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

లాంగ్వేజ్ పండిట్ : డిగ్రీ/ PG, D.Ed మరియు TSTET/ APTET, CTET నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) : ఇంటర్మీడియట్, D.P.Ed లేదా డిగ్రీ, B.P,Ed నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ముఖ్యమైన విషయాలు

  • పరిక్ష కేంద్రాలు : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి.
  • పరిక్ష కంప్యూటర్ ఆధారిత పరిక్ష (ఆన్లైన్ టెస్ట్)
  • పరిక్షకి 7 రోజుల ముందు హాల్ టికెట్ ప్రింట్ తిసుకోగలరు.
  • సిలబస్ సంబంధిచిన వివరాలు క్రింద నోటిఫికేషన్ లో PDF రూపములో పొందుపరచడం జరిగింది.
  • ప్రశ్న పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో రావడం జరుగుతుంది.