SSC Sub Inspector in Delhi Police and Central Armed Police Forces (SI ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు)

SSC నుండి ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 4,187 ఖాళీల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ కి సంబధించిన అర్హత వివరాలను క్రింద తెలియచేయ్యడం జరిగింది పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంబమైన తేది : 04-03-2024

చివరి తేది : 28-03-2024

దరఖాస్తు రుసుము  చెల్లించడానికి చివరి తేది : 29-03-2024

అప్లికేషనులోని తప్పులను సరిచేసుకోవడానికి తేదీలు : 30-03-2024 నుండి 31-03-2024 వరకు

పరిక్ష తేదీలు : 9th, 10th, 13th-మే-2024

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 100/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. SC/ ST/ మాజీ సైనికులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. చెల్లింపులు ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే చెల్లించాలి.

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

ఖాళీల వివరాలు

సబ్-ఇన్స్పెక్టర్ (పురుషులు మరియు మహిళలకు మొత్తం కలిపి)

  1. BSF : 892

పురుషులు : 847

మహిళలు : 45

  1. CISF : 1,597

పురుషులు : 1,437

మహిళలు : 160

  1. CRPF : 1,172

పురుషులు : 1,113

మహిళలు : 59

  1. ITBP : 278

పురుషులు : 237

మహిళలు : 41

  1. SSB : 62

పురుషులు : 41

మహిళలు : 3

మొత్తం : 4,001

ఢిల్లీ సబ్-ఇన్స్పెక్టర్ (పురుషులు)

ఓపెన్ : 101

మాజీ సైనికులు : 12

డిపార్టుమెంటు అభ్యర్ధులు : 12

ఢిల్లీ సబ్-ఇన్స్పెక్టర్ (మహిళలు) : 61

మొత్తం ఖాళీలు : 4,187

వయసు నిబంధనలు

తేది : 01-08-2023 రోజు వరకు కనీస వయసు 20 సం”లు, గరిష్ట వయస్సు 25 సం”లు ఉండవలెను. అనగా తేది 02-08-1999 నుండి 01-08-2004 మధ్య కాలములో జన్మించిన వారు మాత్రమే అర్హులు.

వయసు సడలింపు వివరాలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC అభ్యర్ధులకు 3 సం”లు, మాజీ సైనికులకు 3 సం”లు, వితంతు/ విడాకులు తీసుకున్న మహిళకు గరిష్ట వయసు 35 సం”ల వరకు, SC/ ST వితంతు/ విడాకులు తీసుకున్న మహిళకు గరిష్ట వయసు 40 సం”ల వరకు వయసు సడలింపు వర్తిస్తాయి.

NCC సర్టిఫికేట్ కలిగిన అభ్యర్ధులకు బోనస్ మార్కులు

NCC C సర్టిఫికేట్ : 10 మార్కులు

NCC B సర్టిఫికేట్ :6 మార్కులు

NCC A సర్టిఫికేట్ : 4 మార్కులు

భౌతిక ప్రమాణాలు

పురుషులు

ఎత్తు : 170 cm

కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు 165 cm

ఛాతి : 80 cm (శ్వాస తిసుకున్నపుడు 5 cm విస్తరించాలి)

ST అభ్యర్ధులు

ఎత్తు : 162.5 cm

ఛాతి : 77 cm (శ్వాస తిసుకున్నపుడు 5 cm విస్తరించాలి)

మహిళలు

ఎత్తు : 157 cm

కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు 155 cm

ST అభ్యర్ధులు

ఎత్తు : 154 cm

దేహ ధారుడ్య పరిక్షలు

పురుషులు

  • 100 మీటర్స్ రేస్ 16 సెకండ్లలో ముగించాలి.
  • 6 కిలో మీటర్ల రేస్ 6.5 నిమిషాల్లో ముగించాలి.
  • లాంగ్ జంప్ : 3.65 మీటర్లు 3 అవకాశాలు మాత్రమే.
  • హై జంప్ : 1.2 మీటర్లు 3 అవకాశాలు మాత్రమే.
  • షాట్ పుట్ (16 Lbs) : 4.5 మీటర్లు 3 అవకాశాలు మాత్రమే.

మహిళలు

  • 100 మీటర్స్ రేస్ 18 సెకండ్లలో ముగించాలి.
  • 800 మీటర్ల రేస్ 4 నిమిషాల్లో ముగించాలి.
  • లాంగ్ జంప్ : 2.7 మీటర్లు 3 అవకాశాలు మాత్రమే.
  • హై జంప్ : 0.9 మీటర్లు 3 అవకాశాలు మాత్రమే.