Singareni SCCL Recruitment Notification (సింగరేణి ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది)

సింగరేణి కోలీరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 272 ఖాళీల భర్తికోసం నోటిఫికేషన్ విడుదల అయినది. ఇందులో చాల రకాల క్యాటగిరిలలో పోస్టులు విడుదల అయినవి కావున ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

  1. మానేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) : 139
  2. మానేజ్మెంట్ ట్రైనీ (F&A) : 22
  3. మానేజ్మెంట్ ట్రైనీ (పెర్సొన్నెల్) : 22
  4. మానేజ్మెంట్ ట్రైనీ (IE) : 10
  5. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ : 10
  6. మానేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో జియోలాజిస్ట్) : 2
  7. మానేజ్మెంట్ ట్రైనీ (సివిల్) : 18
  8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ : 3
  9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 30
  10. సబ్- ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) : 16

మొత్తం ఖాళీలు : 272

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 01-03-2024

చివరి తేది : 18-03-2024

వయసు నిబంధనలు

నోటిఫికేషన్ విడుదల అయ్యే తేది వరకు కనీస వయసు 18 సం”లు, గరిష్ట వయసు 30 సం”లు, ఒక్క జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ మాత్రం గరిష్ట వయసు 45 సం”ల వరకు ఉండవలెను.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC అభ్యర్ధులకు 1000/- రూపాయలు, SC/ ST/ డిపార్టుమెంటుకి చెందిన అభ్యర్ధులకు 100/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు ఉపసంహరించుకోవడం కాని, చెల్లించిన డబ్బులు వాపసు తీసుకోవడం గాని జరగదు.

విద్య అర్హతలు

  1. మానేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) :E/ B.Tech మైనింగ్ ఇంజనీరింగ్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  2. మానేజ్మెంట్ ట్రైనీ (F&A) : CA/ ICWA/ CMA నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  3. మానేజ్మెంట్ ట్రైనీ (పెర్సొన్నెల్) : డిగ్రీ/ PG నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  4. మానేజ్మెంట్ ట్రైనీ (IE) : E/ B.Tech ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  5. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ : డిగ్రీ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  6. మానేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో జియోలాజిస్ట్) : M.Sc హైడ్రో జియోలాజిస్ట్/ M.Sc జియోలాజిస్ట్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  7. మానేజ్మెంట్ ట్రైనీ (సివిల్) : E/ B.Tech సివిల్ ఇంజనీరింగ్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ : B.Sc అగ్రికల్చర్/ M.Sc హార్టికల్చర్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : MBBS నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.
  10. సబ్- ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) : డిప్లొమా (సివిల్) ఇంజనీరింగ్ నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.