Goa Shipyard Recruitment 2024 (గోవా షిప్ యార్డ్ నుండి నోటిఫికేషన్ విడుదల అయినది)

గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి ఇండియన్ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇతర ఇండియన్ సంస్థల కోసం ఓడల నిర్మాణం కోసం రిక్రూట్మెంట్ 5 సం”ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడము జరిగింది. కావున అర్హులైన అభ్యర్ధులు క్రింద తెలియచేయచేసిన వివరాలను పరిశీలించి అప్ప్లి చేసుకోగలరు.

పోస్టు వివరాలు

  1. అసిస్టెంట్ సూపరింటెండెంట్ (HR) : 2
  2. అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హిందీ ట్రాన్సిలటర్) : 1
  3. అసిస్టెంట్ సూపరింటెండెంట్ (CS) : 1
  4. టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) : 4
  5. టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్స్ట్రుమెంట్) : 1
  6. టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) : 4
  7. టెక్నికల్ అసిస్టెంట్ (షిప్బిల్డింగ్) : 20
  8. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) : 1
  9. టెక్నికల్ అసిస్టెంట్ (IT) : 1
  10. ఆఫీస్ అసిస్టెంట్ క్లేరికాల్ స్టాఫ్ : 32
  11. ఆఫీస్ అసిస్టెంట్ (ఫైనాన్సు/ IA) : 6
  12. పెయింటర్ : 20
  13. వెహికల్ డ్రైవర్ : 5
  14. రికార్డు కీపర్ : 3
  15. కుక్ : 3
  16. ప్లంబర్ : 1
  17. సేఫ్టీ స్టేవార్డ్ : 1

మొత్తం ఖాళీలు : 107

 విద్య అర్హత

సంబంధిత పోస్టుకు సంబధిత ఇంజనీరింగ్ నందు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయస్సు నిబంధనలు

తేది 31-01-2024 వరకు కనీస వయస్సు 18 సం”లు, గరిష్ట వయస్సు 48 సం”లు ఉండవలెను.

వయస్సు సడలింపు వివరాలు

OBC (NCL)/ SC/ ST/ మాజీ సైనిక అభ్యర్ధులకు 5 సం”లు, అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులకు 8 సం”ల వయస్సు సడలింపులు వర్తిస్తాయి. వయస్సు సడలింపులతో కలిపి గరిష్ట వయస్సు 56 సం”లు కంటే తక్కువగా ఉండవలెను.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC/ EWS అభ్యర్ధులకు రూ 200/- కలదు. SC/ ST/ PwBD/ మాజీ సైనికులకు ఎటువంటి పరిక్ష రుసుము లేదు. పరిక్ష రుసుము తిరిగి ఇవ్వడము జరగదు. ఇట్టి రుసుమును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 28-02-2024

అప్లికేషన్ చివరి తేది : 27-03-2024

అప్లోడ్ చెయ్యాల్సిన సర్టిఫికెట్స్

  1. కలర్ ఫోటో
  2. సంతకం
  3. ఆధార్ కార్డు
  4. SSC మేమో
  5. డిగ్రీ సర్టిఫికేట్
  6. కులం సర్టిఫికేట్
  7. అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులు PwBD సర్టిఫికేట్
  8. మాజీ సైనిక అభ్యర్ధులు తమ యొక్క సర్టిఫికేట్
  9. గతములో పని చేసిన సంస్థ నుండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట

జీతం వివరాలు : జీతబత్యల పోస్టు ఆధారంగా జీతలలో మార్పులు ఉంటాయి. ఇట్టి వివరాలు నోటిఫికేషన్ నందు పూర్తిగ తెలియ చెయ్యడము జరిగింది. కావున పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ పరిశీలించగలరు.