BEL Trainee Engineer Recruitment (BEL నుండి నోటిఫికేషన్ విడుదల అయినది)

భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ట్రైని ఇంజినీర్ 517 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులు అయిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను తమ అర్హత ప్రమాణాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

పోస్టుల వివరాలు

క్ర.సం.

జోన్

రాష్ట్రాలు

పోస్టుల యొక్క సంఖ్య

1

సెంట్రల్

మధ్య ప్రదేశ్

68

రాజస్తాన్

ఉత్తర ప్రదేశ్

2

ఈస్ట్

బీహార్

86

చత్తీస్గఢ్

జార్కండ్

ఒరిస్సా

వెస్ట్ బెంగాల్

3

వెస్ట్

గోవా

139

గుజరాత్

మహారాష్ట్ర

4

నార్త్

ఢిల్లీ

78

హర్యానా

పంజాబ్

జమ్మూ & కాశ్మీర్

ఉత్తరాఖండ్

5

నార్త్ఈస్ట్

అస్సాం

15

మిజోరం

నాగాలాండ్

త్రిపుర

మేఘాలయ

6

సౌంత్

ఆంధ్రప్రదేశ్

131

తెలంగాణ

కర్ణాటక

కేరళ

పాండిచేరి

తమిళనాడు

మొత్తం ఖాళీలు

517

విద్య అర్హతలు

BE/ B.Tech/ ME/ M.Tech నందు ప్రభుత్వ గుర్తింపు పొంచిన యూనివర్సిటీ నుండి ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. జనరల్/ OBC (క్రిమిలేయర్)  అభ్యర్ధులు కచ్చితంగా ప్రతి సెమిస్టర్ లో 55% పైగా మార్కులతో ఉత్తిర్ణత సాధించి ఉండవలెను. OBC(NCL)/ EWS/ SC/ ST అభ్యర్ధులు ఉత్తిర్ణత సాధించి ఉంటె సరిపోతుంది.

వయస్సు నిబంధనలు

తేది 01-02-2024 వరకు కనీస వయస్సు 18 సం”లు, గరిష్ట వయస్సు BE/ B.Tech అభ్యర్ధులకు 28 సం”లు మరియు ME/ M.Tech అభ్యర్ధులకు 30 సం”లు ఉండవలెను.

వయస్సు సడలింపు వివరాలు

OBC (NCL)/ EWS అభ్యర్ధులకు 3 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, PwBD అభ్యర్ధులకు 10 సం”లు (OBC (NCL)/ SC/ ST అభ్యర్ధులకు కనీస వైకల్యం 40% ఉన్న అభ్యర్ధులు మాత్రమే 10 సం”ల సడలింపునకు అర్హులు)

దరఖాస్తు రుసుము

OC/ OBC/ EWS అభ్యర్ధులకు రూ” 150 /- + 18% GST, SC/ ST/ PwBD అభ్యర్ధులకు ఎటువంటి పరిక్ష రుసుము లేదు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 28-02-2024

చివరి తేది : 13-03-2024