Ramagundam Fertilizers and Chemicals Limited Recruitment (రామగుండం ఫెర్టిలైజర్ మరియు కెమికల్ )

రామగుండము ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి మనేజ్మ్నేట్ ట్రైని పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హులు గల అభ్యర్ధులు క్రింద తెలియ చేసిన పోస్టు వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

పోస్టు వివరాలు

  1. మనేజ్మ్నేట్ ట్రైని (కెమికల్ ) : 10
  2. మనేజ్మ్నేట్ ట్రైని (మెకానిక్) : 6
  3. మనేజ్మ్నేట్ ట్రైని (ఎలక్ట్రికల్) : 3
  4. మనేజ్మ్నేట్ ట్రైని (ఇన్స్ట్రుమెంటేషన్) : 2
  5. మనేజ్మ్నేట్ ట్రైని (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : 3
  6. మనేజ్మ్నేట్ ట్రైని (LAW) : 1
  7. మనేజ్మ్నేట్ ట్రైని (HR) : 3

మొత్తం ఖాళీలు : 28

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను ప్రారంబ తేది: 14-02-2024

చివరి తేది : 14-03-2024

విద్య అర్హతలు

మనేజ్మ్నేట్ ట్రైని (కెమికల్ ) : BE/ B.Tech లేదా B.Sc లో కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీలో విద్య అర్హత కలిగి ఉండవలను.

మనేజ్మ్నేట్ ట్రైని (మెకానిక్) : BE/ B.Tech లేదా B.Sc లో మెకానికల్ ఇంజనీరింగ్ విద్య అర్హత కలిగి ఉండవలను.

మనేజ్మ్నేట్ ట్రైని (ఎలక్ట్రికల్) : BE/ B.Tech లేదా B.Sc లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ టెక్నాలజీలో విద్య అర్హత కలిగి ఉండవలను.

మనేజ్మ్నేట్ ట్రైని (ఇన్స్ట్రుమెంటేషన్) : BE/ B.Tech లేదా B.Sc లో ఇన్స్ట్రుమెంటేషన్ సంబధిత ఇంజనీరింగ్ విద్య అర్హత కలిగి ఉండవలను.

మనేజ్మ్నేట్ ట్రైని (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : BE/ B.Tech లేదా B.Sc లో కంప్యూటర్ సైన్స్ కలిగిన విద్య అర్హత కలిగి ఉండవలను.

మనేజ్మ్నేట్ ట్రైని (LAW) : న్యాయశాస్త్రంలో డిగ్రీ (LLB) లేదా 5 సం”లు ఇంటిగ్రేటెడ్ LLB నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

మనేజ్మ్నేట్ ట్రైని (HR) : MBA నందు ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.

నోట్ : అభ్యర్ధులు తమ యొక్క ఇట్టి విద్య అర్హతలలో 60% కంటే ఎక్కువ శాతం మార్కులతో ఉత్తిర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు.

వయస్సు నిబంధనలు

తేది : 29-02-2024 రోజు వరకు కనీస వయస్సు 18 సం”లు గరిష్ట వయస్సు 29 సం”లు ఉండవలెను.

వయస్సు సడలింపు వివరలు

SC/ ST అభ్యర్ధులకు 5 సం”లు, OBC (NCL) అభ్యర్ధులకు 3 సం”లు వయస్సు సడలింపులు వర్తిస్తాయి. ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేయు జనరల్ అభ్యర్ధులకు గరిష్ట వయస్సు 40 సం”లు, SC/ ST అభ్యర్ధులకు 45 సం”లు, OBC అభ్యర్ధులకు 43 సం”లు వయస్సు వరకు అప్లై చేసుకొనే వెసులుబాటును కల్పించారు.

దరఖాస్తు రుసుము

OBC/ OC అభ్యర్ధులకు 700/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు, SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ ఇదే డిపార్ట్మెంట్ పనిచేయు అభ్యర్ధులకు ఎటువంటి పరిక్ష రుసుము లేదు.

ముఖ్యమైన విషయాలు

  • ఒక్క అభ్యర్ధి ఒక్క పోస్టుకు అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది.
  • OBC క్రిమిలేయర్ క్రింద ఉన్న అభ్యర్ధులకు ఎటువంటి రిజర్వేషన్ వర్తించదు.