TTD Lecturer Notification (తిరుమల తిరుపతి దేవస్థానము నుండి జూనియర్ లెక్చరర్)

తిరుమల తిరుపతి దేవ స్థానాలు TTD డిగ్రీ కళాశాలల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టులకు తిరుపతి నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మాత్రమే అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు  చేసుకోవాలి. మరియు హిందు మతానికి వక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

TTD డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు స్వీకరించడం ఫిబ్రవరి, 2024 మొదటి వారం నుండి ఆన్లైన్ లో ద్వారా సులభతరం చేయబడుతుంది. అప్లికేషను చేసుకోవడానికి చివరి తేది 29-02-2024 వరకు ఉంది.

వయస్సు నిబంధనలు:

01/07/2023 నాటికీ కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు ఉండాలి.

మరియు 42 సంవత్సరాల కంటే ఉంటె ఆ వ్యక్తికి అర్హత ఉండదు.

వయస్సు సడలింపులు:

SC/ST/BCS/మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

బెంచ్ మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

మాజీ సర్వీస్ మెన్ మరియు NCC లో ఇన్స్త్రక్తర్ గా పనిచేయు వారు: NCC లో అందించిన సేవ యొక్క పొడవు తో పాటు అతని వయస్సు నుండి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

రెగ్యులర్ AP ఉద్యోగులు TTD ఉద్యోగులు కార్పొరేషన్లు , మున్సిపాలిటీలు మొదలైన ఉద్యోగులు అర్హులు కాదు: గరిష్ట వయో పరిమితి ప్రయోజనాల కోసం గరిష్టంగా 5 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం TTD కింద అతని వయస్సు నుండి రెగ్యులర్ సర్వీస్ యొక్క వయస్సును తీసివేయడానికి అనుమతించబడింది.

రాష్ట్ర జనాభా లెక్కల విభాగంలో కనీసం 6 నెలలు  సర్విస్ ఉన్న తత్కాలిక ఉద్యోగులను తొలగిచారు: ఈ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

TTD డిగ్రీ కళాశాల/ఓరియంటల్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం కావలసిన సిలబస్:

పరిక్ష:

పేపర్1 : జనరల్ నాలెడ్జి & మెంటల్ ఎబిలిటీ డిగ్రీ నుండిమాత్రమే

ప్రశ్నల సంఖ్య: 150.

పరీక్షా సమయం: 150 నిమిశాలు.

మార్కులు: 150

పేపర్ 2: PG విద్య నుండి మాత్రమే

ప్రశ్నల సంఖ్య: 150 .

పరీక్షా సమయం: 150 నిమిషాలు.

మార్కులు: 300

మొత్తం మార్కులు: 450.

విద్య అర్హతలు:

TTD కళాశాలల్లో సివిక్స్ సబ్జెక్టు మినహా జూనియర్ లెక్చరర్

సెకండ్ క్లాస్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ MA లేదా MSC, M.COM, BA కి సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని కలిగి ఉండాలి.మరియు భారత దేశం యొక్క ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క కమిషన్ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లో కనీసం 50% మార్కులు ఉండాలి.

సివిక్స్ సబ్జెక్ట్ కోసం TTD జూనియర్ కాలేజిలో జూనియర్ లెక్చరర్లు

అభ్యర్థులు సెంట్రల్ యాక్ట్ ద్వారా లేదా భారత దేశం లోని ఎదైనా విశ్వవిద్యాలయం యొక్క పాలిటిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషాన్ లో రెండవ తరగతి పోస్ట్ గ్రాడ్యుయేట్ ను కలిగి ఉండాలి.పోస్ట్ గ్రాడ్యుయేట్లో కనీసం 50% మార్కుల అర్హత కలిగి ఉండాలి.మరియు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి.

డిగ్రీ ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్లు

అభ్యర్థులు 55% మార్కులు కలిగి B గ్రేడ్తో భారత దేశం గుర్తింపు పొంది ఉండాలి. UGC, CSIR నిర్వహించే పరీక్షలో స్లాట్ ద్వారా గుర్తింపు పొందిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

SC/ST & PH అభ్యర్థులకు మాస్టర్స్ స్థాయిలో 5% మార్కుల సడలింపు అందించబడుతుంది.

ఖాళీల వివరాలు

బోటని: 4

కెమిస్ట్రీ: 4

సివిక్స్: 4

కామర్స్: 2

ఇంగ్లీష్: 1

హింది: 1

హిస్టరీ: 4

గణితం: 2

ఫిజిక్స్ : 2

తెలుగు: 3 

జంతు శాస్తం: 2 

మెత్తం: 29

డిగ్రీ మరియు ఓరియంటల్ లెక్చరర్ ల ఖాళీల వివరాలు:

బోటని: 3

కెమిస్ట్రీ: 2

కామర్స్ : 9

డైరీ సైన్స్: 1

ఎలక్ట్రానిక్స్: 1

ఇంగ్లీష్: 8

హింది: 2

హిస్టరీ: 1

హోం సైన్స్: 4

ఫిసికల్ ఎడ్యుకేషన్: 2

ఫిజిక్స్: 2

జనాభా అధ్యయనాలు: 1

సంస్కృతం : 1

సంస్కృత వ్యాకరణం: 1

గణాంకాలు: 4

తెలుగు: 3

జంతుశాస్త్రం: 4

మొత్తం: 49

పరిక్ష రుసుము:

OC అభ్యర్థులకు రూ” 250/- పరీక్షా రుసుము ఉంటుంది. మరియు SC/ST/BC/PH & మాజీ సైనికులు మరియు పౌర సరఫరాల శాఖా AP ప్రభుత్వం ద్వారా సరఫరా వైట్ కార్డు జారీ చేసిన అభ్యర్థులకు రూ” 120/-పరిక్ష రుసుము ఉంటుంది.

అభ్యర్థులు ఫీజును ఆన్ లైన్ ద్వారా మాత్రమే చేలించాలి. ఆన్ లైన్ లో ఫీజు చేలింపునకు సంబంధించిన సేవలను అందించే బ్యాంకుల జాబితా APPSC వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

IPO డిమాండ్ డ్రాఫ్ట్ లు అనుమతించబడవు. మరియు మార్పుల కోసం రూ” 100/- వసూలు చేయబడుతుంది. పీజు మరియు వయస్సు సడలింపు కోసం మార్పులు అనుమతించబడవు.