UPSC Research Officer, Public Prosecutor, Junior Engineer and other (UPSC రీసెర్చ్ ఆఫీసర్, పబ్లిక్ ప్రోసిక్యుటర్ మరియు ఇతర పోస్టులు)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, పబ్లిక్ ప్రోసిక్యుటర్, జూనియర్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఆర్కిటెక్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది.

ఖాళీల వివరాలు

  1. రిసెర్చ్ ఆఫీసర్ (న్యాచురోపతి) : 01 పోస్టులు
  2. రిసెర్చ్ ఆఫీసర్ (యోగ) : 01 పోస్టులు
  3. అసిస్టెంట్ డైరెక్టర్ (నియంత్రణ & సమాచారం): 16 పోస్టులు
  4. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఆడిట్) : 01 పోస్టులు
  5. పబ్లిక్ ప్రోసిక్యుటర్ : 48 పోస్టులు
  6. జూనియర్ ఇంజనీర్ (సివిల్) : 58 పోస్టులు
  7. జూనియర్ ఇంజనీర్ (ఎలెక్ట్రిక్) : 20 పోస్టులు
  8. అసిస్టెంట్ ఆర్కిటెక్ : 01 పోస్టులు

మొత్తం పోస్టులు : 146

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైన తేది : 08-04-2023

అప్లై చేసుకోవడానికి చివరి తేది : 27-04-2023

విద్యార్హతలు

  1. రిసెర్చ్ ఆఫీసర్ (న్యాచురోపతి) : సంబంధిత పోస్టు విద్య నందు PG ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.
  2. రిసెర్చ్ ఆఫీసర్ (యోగ) : సంబంధిత పోస్టు విద్య నందు PG ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.
  3. అసిస్టెంట్ డైరెక్టర్ (నియంత్రణ & సమాచారం): LLB
  4. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోరెన్సిక్ ఆడిట్) : సంబంధిత పోస్టు విద్య నందు PG ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.
  5. పబ్లిక్ ప్రోసిక్యుటర్ : LLB
  6. జూనియర్ ఇంజనీర్ (సివిల్) : డిప్లొమా లేదా B Tech లో సివిల్ ఇంజనీర్ నందు ఉత్తిర్ణత కలిగి ఉండవలెను.
  7. జూనియర్ ఇంజనీర్ (ఎలెక్ట్రిక్) : డిప్లొమా లేదా B Tech లో ఎలెక్ట్రిక్ ఇంజనీర్ నందు ఉత్తిర్ణత కలిగి ఉండవలెను
  8. అసిస్టెంట్ ఆర్కిటెక్ : డిగ్రీ

వయస్సు నిబంధనలు

01-01-2023 తేది వరకు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలుగా ఉండవలెను. వయస్సు సడలింపు వివరాలు క్రింద తెలియజెయ బడినవి.

  • ST / SC అభ్యర్ధులకు : 5 సం” నుండి 10 సం”
  • BC / EWS అభ్యర్ధులకు : 3 సం” నుండి 8 సం”
  • అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులకు : 10 సం” నుండి 15 సం” గా వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష రుసుము వివరాలు

  • ST / SC / అంగవైకల్యం / మహిళల అభ్యర్ధులకు ఎటువంటి పరీక్ష రుసుము లేదు.
  • OC / BC / EWS అభ్యర్ధులకు 25 రూపాయలు
  • పరీక్ష రుసుము ఆన్లైన్ పేమెంట్ ద్వార మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్ధుల అర్హత సాధించడానికి జనరల్/EWS అభ్యర్ధులు 50 మార్కులకు పైగా, OBC అభ్యర్ధులు 45 మార్కులకు పైగా, SC/ST/PWBD అభ్యర్ధులు 40 మార్కులకు పైగా సాధించినవారు ఇంటర్వ్యు ఉంటుంది. అభ్యర్ధుల విద్యార్హత మరియు పోస్టు కేటగిరీ బట్టి ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం, పాటించవలసిన నియమాలు మరియు కావలసిన సర్టిఫికెట్స్ అన్ని వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేయనైనది.