DCCB Manager, Assistant manager and Staff Assistant (DCCB మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్)

పోస్టుల వివరాలు

  1. అసిస్టెంట్ మేనేజర్ : 20 ఖాళీలు
  2. స్టాఫ్ అసిస్టెంట్ : 32 ఖాళీలు
  3. మేనేజర్ : 6 ఖాళీలు
  4. మొత్తం పోస్టులు 58

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ చేసుకోవడానికి ప్రారంభమైన తేది : 30-03-2023

అప్లై చేసుకోవడానికి చివరి తేది: 15-04-2023

పరీక్ష అంచనా తేది : మే/జూన్ 2023

విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొంది ఉండవలెను.

వేతన వివరాలు

అసిస్టెంట్ మేనేజర్ : ప్రస్తుతం DA మరియు HRA అన్ని కలుపుకొని నెలకు దాదాపుగా 42,313/- వరకు పొందవచ్చు.

స్టాఫ్ అసిస్టెంట్ : ప్రస్తుతం DA మరియు HRA అన్ని కలుపుకొని నెలకు దాదాపుగా 30,822/- వరకు పొందవచ్చు.

మేనేజర్ : ప్రస్తుతం DA మరియు HRA అన్ని కలుపుకొని నెలకు దాదాపుగా 58,856/- వరకు పొందవచ్చు.

ఈ పోస్టుల ఖాళీల భర్తీ కొరకు స్థానికులను ఉన్న అభ్యర్ధులను మాత్రమే ఎంపిక చేసుకోబాడును. కావున విజయనగరం పాత జిల్లాలో DCCB బ్యాంకు ఉన్న ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తున్నారు. కావున స్తానిక జిల్లలో ఉన్న అభ్యర్ధులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.

వయస్సు నిబంధనలు

తేది: 01-01-2023 వరకు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండవలెను.

వయస్సు సడలింపు వివరాలు

షెడ్యూల్డ్ కులం (SC) మరియు షెడ్యూల్డ్ తెగ(ST) అభ్యర్థులు : 5 సం”

వెనుకబడిన తరగతి (BC) అభ్యర్ధులు : 3 సం”

SC, ST అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులు : 15 సం”

BC అంగవైకల్యం కలిగిన అభ్యర్ధులు : 13 సం”

మాజీ సైనికులు : ఉద్యోగం నుండి దిగిపోయిన 3 సంవత్సరల వరకు

ఎంపిక చేయు విధానం

ఆన్లైన్ ద్వార మాత్రమే ఈ పోస్టుకు అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్ష విధానం ద్వార పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష ఇంగ్లీష్ లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష నందు ఉత్తిర్ణత అయిన అభ్యర్ధులకు ఇంటర్యు ఆధారంగా ఎంపిక చెయ్యబడుతారు.

  • పరీక్షకు : 100 మార్కులు
  • ఇంటర్యు : 12.50 మార్కులు
  • తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 (1/4) మార్కులు తీసివేయ్యబడుతాయి.

Manager

Assistant Manager

Staff Assistant

ఆన్లైన్ చేసుకునే ముందు అభ్యర్ధులు జాగ్రత్తగా పైన తెలుపబడిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తరువాత అప్లై చేసుకోగలరు.