APCPDCL Apprenticeship

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ (APCPDCL) అప్రెంటిస్ షిప్ కోసం అప్లికేషన్లు ఆహ్వానిచబడినవి ఇందుకోసం డిప్లొమా లేదా ఇంగినీరింగ్ ఎలక్ట్రికల్ (EEE) నందు 2021-2022 సం” లేదా తరువాత ఉత్తీర్ణత అయిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఖాళీల వివరాలు

బి.టెక్ (EEE) అభ్యర్ధులు : 30 ఖాళీలు

డిప్లొమా లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE) : 70 ఖాళీలు

మొత్తం : 100

ముఖ్యమైన తేదీలు

అప్లై చేసుకోవడానికి ప్రారంభమైన తేది : 07-04-2023

చివరి తేది : 30-04-2023

అర్హతలు : భారత దేశ పౌరత్వం కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్హతలు కలిగి ఉండవలెను.

వయస్సు నిబంధనలు : నోటిఫికేషన్ విడుదల తేది వరకు 18 సంవత్సరాలు పూర్తి లేదా ఆ పైన వయస్సు కలిగి ఉండాలి.

స్టైఫాండ్ :

బి.టెక్ (EEE) : 9,000/- రూ”

డిప్లొమా లో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE) :  8,000/- రూ”

ముఖ్యమైన విషయాలు

  • గతములో శిక్షణ పొందిన అభ్యర్ధులు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు.
  • మీ యొక్క ఎంపిక విధానం మీరు B.Tech లేదా డిప్లొమా నందు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చెయ్యబడుతారు.
ఆన్లైన్ చేసుకునే ముందు అభ్యర్ధులు జాగ్రత్తగా పైన తెలుపబడిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తరువాత అప్లై చేసుకోగలరు.