AP Civil Assistant Surgeon (సివిల్ అసిస్టెంట్ సర్జన్)

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, A.P (గతంలో APVVP) అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న ఆసుపత్రులలో CASS యొక్క ఖాళీ పోస్టులను వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్-VI ద్వారా రెగ్యులర్ / కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయించబడింది.

 స్థానిక అభ్యర్థులు రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానికేతర అభ్యర్థులు కాంట్రాక్ట్ నియామకానికి మాత్రమే పరిగణించబడతారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు అర్హత లేని అభ్యర్థులు 12వ సూచన ప్రకారం కాంట్రాక్ట్ నియామకానికి పరిగణించబడతారు. 01.07.2023 నాటికి 70 ఏళ్లు నిండని స్పెషలిస్ట్ డాక్టర్లు కాంట్రాక్ట్ నియామకానికి అర్హులు.

పోస్టు ఖాళీలు :

  1. గైనికాలజీ: 12
  2. అనిస్తేసియా: 15
  3. పేడియాట్రిక్స్: 11
  4. జనరల్ మెడిసిన్: 37
  5. జనరల్ సర్జరీ: 03
  6. ఆర్ధోపిడిక్స్: 01
  7. ఆఫ్తాల్మాలజీ: 10
  8. రేడియాలజీ: 38
  9. పాతోలజీ: 02
  10. ఈఎన్టీ (కానీ, మూడు, గల): 07
  11. డర్మటాలజీ: 11
  12. ప్సైకియాట్రీ: 01
  13. ఫారెన్సిక్ మెడిసిన్: 02

మొత్తం: 150

షెడ్యూల్ అఫ్ వాక్ ఇన్ రిక్రూట్మెంట్:

  • 11-12-2023 (సోమవారం)
    • జనరల్ మెడిసిన్
    • జనరల్ సర్జరీ
    • డర్మటాలజీ
    • ఫారెన్సిక్ మెడిసిన్
    • సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు
  • 13-12-2023 (బుధవారం)
    • గైనికాలజీ
    • అనిస్తేసియా
    • ఈఎన్టీ
    • పాతోలజీ
    • సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు
  • 15-12-2023 (శుక్రవారం)
    • పేడియాట్రిక్స్
    • ఆర్ధోపిడిక్స్
    • ఆఫ్తాల్మాలజీ
    • రేడియాలజీ
    • ప్సైకియాట్రీ
    • సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు

ఆసక్తి గల అభ్యర్థులు షెడ్యూల్ చేయబడిన రోజున వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ కోసం కింది ఒరిజినల్ సర్టిఫికేట్‌లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో పాటు వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్-VIకి హాజరు కావాలని సూచించారు
అభ్యర్థులు కింది వేదిక వద్ద వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావాలి.

వేదిక: O/o. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో APVVP), H.No. 77-2/G, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి-522501, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

వయస్సు నిబంధనలు:

గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. కింది సడలింపులు వర్తించే విధంగా 01-07-2023 నాటికి వయస్సు లెక్కించబడుతుంది.

SC / ST / OBC / EWS అభ్యర్ధులకు 5 సం”ల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

ex-సేర్విసుమేన్ 3 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

వికలాంగులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.

స్పెషలిస్ట్ డాక్టర్లు 01.07.2023 నాటికి 70 ఏళ్లు నిండిన వరకు కాంట్రాక్ట్ నియామకానికి అనుమతించబడతారు.

విద్య అర్హత :

సివిల్  అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ వారు కచితముగా PGడిగ్రీ /డిప్లొమా నందు ఉత్తిర్నత సాధించి ఉండవలెను.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు చేసుకొని ఉండవలెను.

  1. శాలరీ రూ. 61,960/- నుండి రూ. 1,51,370/- మరియు కాలానుగుణంగా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అనుమతించదగిన ఇతర అలవెన్సులు.
  2. రెగ్యులర్ ప్రాతిపదికన నియమితులైన స్పెషలిస్ట్ డాక్టర్లకు నెలకు రూ. 15,000/- స్పెషలిస్ట్ అలవెన్సుల కోసం అనుమతించబడుతుంది.

iii. గిరిజన ప్రాంతంలో ఉన్న ఆసుపత్రుల్లో నియమించబడిన స్పెషలిస్ట్ వైద్యులకు అదనపు ప్రోత్సాహకంగా ప్రాథమిక వేతనంపై 50% చెల్లిస్తారు.