Southern Railway Sports Person

సౌతేర్న్ రైల్వేస్ లో భారి నోటిఫికేషన్ రైల్వే రేక్రుట్మేంట్ సెల్ చెన్నై స్పోర్ట్స్ అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటాలో  (SPORTS PERSONS AGAINST SPORTS QUOTA) పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం 2023-24 సంవత్సరానికి భారతీయ పౌరుడి నుండి నిర్ణీత ఫార్మాట్‌లో లెవెల్-1 to లెవెల్-5 7th P.C 67 పోస్టులు విడుదల చేసింది అర్హులైన క్రీడాకారుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు  ఆహ్వనిస్తున్నారు ఆసక్తిగల అభ్యర్ధులు క్రింద తెలిపిన వివరాల ఆధారంగా నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేసుకోగలరు

ఖాళీల వివరాలు :

లెవెల్-1 పోస్టులు :

  1. అథ్లెటిక్స్ (మెన్) : 3
  2. అథ్లెటిక్స్ (ఉమెన్) : 2
  3. బాస్కెట్ బాల్ (మెన్) : 3
  4. బాస్కెట్ బాల్ (ఉమెన్) : 3
  5. బాక్సింగ్ (మెన్) : 3
  6. బాక్సింగ్ (ఉమెన్) : 2
  7. క్రికెట్ (మెన్) : 4
  8. క్రికెట్ (ఉమెన్) : 3
  9. హాకీ (మెన్) : 4
  10. ఫూట్ బాల్ (మెన్) : 6
  11. పవర్ లిఫ్టింగ్ (మెన్) : 2
  12. వాలీబాల్ (మెన్) : 3
  13. వాలీబాల్ (ఉమెన్) : 3
  14. వాటర్ పోలో (మెన్) : 3

మొత్తం పోస్టులు : 46

లెవెల్ -2&3 పోస్టుల వివరాలు  :

  1. అథ్లెటిక్స్ (మెన్) : 1
  2. బాస్కెట్బాల్ (ఉమెన్) : 2
  3. బాల్ బాడ్మింటన్ (మెన్) : 2
  4. బాక్సింగ్ (మెన్) : 1
  5. క్రికెట్ (మెన్) : 2
  6. ఫుట్ బాల్ : 1
  7. స్విమ్మింగ్ (మెన్) : 1
  8. టేబుల్ టెన్నిస్ (మెన్) : 1
  9. వాలి బాల్ (మెన్) : 2
  10. వాలిబాల్ (ఉమెన్) : 2
  11. వెయిట్లిఫ్టింగ్ (మెన్) : 1

మొత్తం పోస్టులు : 16

లెవెల్ 4 & 5 పోస్టుల వివరాలు :

  1. అథ్లెటిక్స్ (మెన్) : 1
  2. అథ్లెటిక్స్ (ఉమెన్) : 1
  3. బాక్సింగ్ (మెన్) : 1
  4. చెస్ (మెన్) : 1
  5. టేబుల్ టెన్నిస్ (మెన్) : 1

మొత్తం పోస్టులు : 5

విద్య అర్హత :

లెవెల్ -1 అఫ్ 7th P.C పోస్టులకు : అభ్యర్థులు 10వ తరగతి (SSC) లేదా ITI లేదా సమానమైన అర్హత NCTV ద్వార మంజూరు చేయబడిన NAC.

లెవెల్ 2&3 పోస్టులకు : అభ్యర్థులు  12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి (+2STAGE)

లెవెల్ 4/5 పోస్టులకు : గ్రాడ్యుయేషన్

నోట్ : కౌన్సిల్ అఫ్ బోర్డ్స్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వార ఏర్పాటు చేయబడిన ఎడ్యుకేషనల్ బోర్డులు /స్కూల్ లకు  గుర్తింపు లేదు.

జార్ఖండ్ స్టేట్ స్టేట్ ఓపెన్ స్కూల్ రాంచి నుండి జారి చేయబడిన సర్టిఫికెట్స్ / డిగ్రీలు రైల్వేలో ఉపాది/ప్రమోషన్ ల కోసం గుర్తించబడవు.

వయస్సు నిబందనలు :

అభ్యర్థులు 01.01.2024 నాటికీ 18 సం”ల  నుండి 25 సం”ల మధ్య ఉండాలి.

(02.01.1999 నుండి 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.)

వయస్సు సడలింపు లేదు.

నోట్ : పైన తెలుపబడిన పోస్టులకు ఎలాంటి రిజర్వేషన్ లేదు.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 28-10-2023 09:00 ని.లు

అప్లికేషన్ చివరి తేదీ : 27-11-2023 23:59 ని.ల వరకు.

అస్సాం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, లహుల్ & స్పితి డిస్ట్రిక్ట్స్ పంగి సబ్ డివిజన్ యొక్క హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, లక్షదీవులు అభ్యర్థులకు తేది : 12-12-2023 23.59 ని.ల వరకు.

అప్లికేషన్  రుసుము  : 100