SBI Clerk Notification

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) భారి నోటిఫికేషన్ విడుదల చేసింది.భారతీయ పౌరుల కోసం జూనియర్ అసోసియేట్ ( క్లస్టర్ మద్దతు & అమ్మకాలు ) లో  అభ్యర్ధులకు ఎంచుకున్న  స్థానిక భాష  ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు.మొత్తం ఖాళీలు 8283 ఖాళీల స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) రెగ్యులర్ ఖాళీలు మారియు బ్యాక్ లాగ్ ఖాళీల నియామకం చేపట్టనుంది.ఆసక్తి గల అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అప్లికేషను లింకు ద్వార పూర్తి నోటిఫికేషన్ ను చదవి అప్లై చేసుకోగలరు.

పోస్టుల వివారలు :

రాష్ట్రం

మొత్తం పోస్టులు

గుజరాత్

820

ఆంధ్రప్రదేశ్

50

కర్ణాటక

450

మధ్యప్రదేశ్

288

చత్తీస్గఢ్

212

ఒడిస్స

72

హర్యానా

267

జమ్మూ & కాశ్మీర్

88

హిమాచల్ ప్రదేశ్

180

లడఖ్ UT

50

పంజాబ్

180

తమిళనాడు

171

పుదుచ్చేరి

4

తెలంగాణ

525

రాజస్తాన్

940

వేస్తే బెంగాల్

114

A & N దీవులు

20

సిక్కిం

4

ఉత్తరప్రదేశ్

1781

మహారాష్ట్ర

100

ఢిల్లీ

437

ఉత్తరాఖండ్

215

అరుణాచల్ ప్రదేశ్

69

అస్సాం

430

మణిపూర్

26

మేఘాలయ

77

మిజోరాం

17

నాగాలాండ్

40

త్రిపుర

26

బీహార్

415

ఝార్ఖండ్

165

కేరళ

47

లక్షద్వీప్

3

అప్లికేషన్ రుసుము :

జనరల్ / OBC / EWS : 750/- రూ

SC / ST / PWBD / ESM / DESM అభ్యర్థులకు అప్లికేషన్ పరీక్ష రుసుము లేదు.

వయస్సు నిబందనలు :

అభ్యర్థులకు ప్రభుత్వ నియమాలు వర్తిస్తాయి.

SC/ST అభ్యర్థులకు 5 సం” రాల వయస్సు సడలింపు కలదు.

OBC అభ్యర్థులకు 3 సం”రాల వయస్సు సడలింపు కలదు.

PWBD ( SC/ST ) 10 సం”రాల వయస్సు సడలింపు కలదు.

PWBD ( OBC ) 13 సం”రాల వయస్సు సడలింపు కలదు.

మాజీ సైనికులు /వికలాంగ సైనికులు : రక్షణ అందించిన సేవల్లో 3 సం”రాలు ( 8 సం”రాలు కోసం వికలాంగుడు మాజీ సైనికులు కు చెందినా SC / ST ) ల అభ్యర్థులకు గరిష్టంగా 50 సం’రాల వయస్సు సడలింపు కలదు.

వితంతువు / మహిళలు  అభ్యర్థులకు 7 సం”రాల వయస్సు సడలింపు 35 సం”రాలు జనరల్ / EWS అభ్యర్థులకు 38 సం”రాల OBC&SC/ST అభ్యర్థులకు 40 సం”రాలు సడలింపు కలదు.

శిక్షణ పొందిన SBI అప్రెంటిస్ అభ్యర్తులకు SC/ST కి 6 సం”రాలు ,OBC కి  4 సం”రాలు

UR/EWS 1 సం”రాల సడలింపు

PWBD (SC / ST) 16 సం”రాలు సడలింపు

PWBD (OBC) 14 సం”రాలు సడలింపు

PWBD ( UR / EWS ) 11 సం”రాల సడలింపు కలదు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ అప్లికేషన్ / రుసుము చెల్లింపు  ప్రారంభం తేదీ : 17-11-2023

చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్ /రుసుము చెల్లింపు తేదీ : 07-12-2023