UPSC BSF CRPF CISF ITBP SSB Notification (UPSC నుండి నోటిఫికేషన్ విడుదల అయినది)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి BSF, CRPF, CISF, ITBP, SSB మొత్తం 506 ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల అయినది. కావున ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది వివరాలను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

ఖాళీల వివరాలు

BSF : 186

CRPF : 120

CISF : 100

ITBP : 58

SSB : 42

మొత్తం ఖాళీలు : 506

విద్య అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్య నందు ఉత్తిర్ణత సాధించి ఉండవలెను.

వయసు నిబంధనలు

కనీస వయసు 20 సం”లు, గరిష్ట వయసు 25 సం”లు అనగా అభ్యర్ధి తేది 02-08-1999 నుండి 01-08-2004 మధ్య కాలము జన్మించి ఉండవలెను. వయసు నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము

జనరల్/ OBC/ EWS అభ్యర్ధులకు 200/- రూపాయల దరఖాస్తు రుసుము కలదు. మహిళలు/ SC/ ST అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.

ముఖ్యమైన తేదీలు

అప్లికేషను చేసుకోవడానికి ప్రారంబమైన తేది : 24-04-2024

చివరి తేది : 14-05-2024

అప్లికేషనులోని తప్పిదాలను సరిచేసుకోవడానికి కేటాయించిన తేదీలు : 15-05-2024 నుండి 21-05-2024 వరకు

క్యాష్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 13-05-2024

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేది : 14-05-2024

పేపర్ 1 పరీక్ష తేది : 04-08-2024 (10 AM నుండి 12 AM వరకు)

పేపర్ 2 పరీక్ష తేది : 04-08-2024 (2 PM నుండి 5 AM వరకు)

పరీక్ష కేంద్రాలు (తెలుగు ప్రాంతాలకు చెందినవి మాత్రమే) హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

దేహధారుడ్య పరీక్షలు

పురుషులు

  • 100 మీటర్ల పరుగు పదేం 16 సెకండ్లలో పూర్తి చెయ్యాలి.
  • 800 మీటర్ల పరుగు పదేం 3 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చెయ్యాలి.
  • 5 మీటర్ల లాంగ్ జంప్ 3 అవకాశాలు ఉంటాయి.
  • 26 కిలోల షాట్ పుట్ 4.5 మీటర్ల దూరం వెయ్యాలి.

మహిళలు

  • 100 మీటర్ల పరుగు పదేం 18 సెకండ్లలో పూర్తి చెయ్యాలి.
  • 800 మీటర్ల పరుగు పదేం 4 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చెయ్యాలి.
  • 3 మీటర్ల లాంగ్ జంప్ 3 అవకాశాలు ఉంటాయి.

ప్రతి ఉద్యోగ వివరాల తప్పనిసరిగా తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడము ద్వారా మీరు జాబు నోటిఫికేషన్ విడుదల అయిన రోజున తెలుసుకోవడానికి ఆస్కారము ఉంది. కావున ఇందులో ఏదైనా ఛానల్ లో జాయిన్ కాగలరు. మేము మీకు ఈ చానల్స్ ద్వారా ప్రతి ఉద్యోగ సమాచారం తెలియ చేస్తాము.